కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. కమలాపురం పట్టణంలో అన్ని కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు.
మున్సిపాలిటీగా కమలాపురం : ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి - municipality
కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి