ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీలుగా అవినాష్ రెడ్డి, మిథున్​ రెడ్డి ప్రమాణం - mps

కడప ఎంపీ వైఎస్​ అవినాష్ రెడ్డి, రాజం పేట ఎంపీ మిథున్​ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీలుగా ప్రమాణం చేసిన అవినాష్ రెడ్డి, మిథున్​ రెడ్డి

By

Published : Jun 17, 2019, 7:17 PM IST

ఎంపీలుగా ప్రమాణం చేసిన అవినాష్ రెడ్డి, మిథున్​ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్​రెడ్డి రెండో సారి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సారి ఎన్నికైనప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వన్నందుకు నిరసనగా రాజీనామా సమర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details