కడప జిల్లాకు చెందిన ఐదుగురికి బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లుగా అవకాశం దక్కడం.. ఆనందదాయకమని పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఒక్క సీఎం జగన్ మాత్రమే బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించాలని పేర్కొన్నారు. గతంలో ఎన్నో పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయన్నారు.
'బీసీలకు 5 రోజుల ముందే దసరా పండగ' - కడపలో బీసీ కార్పొరేషన్లు వార్తలు
బీసీకు జగన్ మోహన్ రెడ్డి ఐదు రోజుల ముందే దసరా పండుగను అందజేశారని కడపజిల్లా పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు.
కడపలో బీసీ కార్పొరేషన్లు