కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. జగన్ వెంట మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. వైఎస్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరి వెళ్లారు.
ఇడుపులపాయలో వైఎస్‌కు జగన్ నివాళి - nivali
వైకాపా అధినేత జగన్ మూడురోజుల కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు.
జగన్ నివాళులు
Last Updated : May 17, 2019, 12:22 PM IST