ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో వర్షం రైతుల్లో హర్షం - undefined

కడప జిల్లా బద్వేలులో భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

కడపలో వర్షం రైతుల్లో హర్షం

By

Published : Aug 21, 2019, 10:36 AM IST

కడపలో వర్షం రైతుల్లో హర్షం
కడప జిల్లా బద్వేలులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షానికి ఆర్టీసీ గ్యారేజీ జలమయమయ్యింది. నెల రోజుల నుంచి వర్షం కురుస్తుందని ఆశగా ఎదురు చూసిన రైతులకు ఒక్క సారిగా భారీ వర్షాలు పలకరించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోతాయనుకున్న రైతాంగంలో ఈ వర్షం ఆశలు చిగురంపజేసింది. ఉదయం నుంచే వర్షం ప్రారంభం కావడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details