కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి వేముల మండలాలలో ఈదురు గాలులు , ఉరుములతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు,వాగులు ,ప్రధాన రహదారులు ,డ్రైనేజీలు పొంగి పొర్లాయి.
పులివెందులలో వరుణుడు బీభత్సం - వేంపల్లి
కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తాయి. రహాదారులు బస్టాండులు జలమయ్యాయి.
పులివెందులలో వరుణుడు బీభత్సం