రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉత్సవాలు కన్నుల పండుగగా జరిపిస్తున్నారు. అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందించారు.
బద్వేల్లో సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు - navaratri celebrations
దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు.
సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు