రేపటి నుంచి గండికోట ఉత్సవాలు - ఉత్సవాలు
రేపటి నుంచి రెండు రోజలు పాటు గండికోట ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాన వేదిక, దుకాణాల ఏర్పాట్లు వేగవంతం చేశారు.
gandikota celebrations starts tomorrow
ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో వారసత్వ ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుక ఘనంగా నిర్వహించేలా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి రెండు రోజలు పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, ప్రత్యేక దుకాణాలు, విడిది కోసం ఏసీ టెంట్లను వేగంగా నిర్మిస్తున్నారు. నేటి సాయంత్రం కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.