ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలికుంటు టీకా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు.

టీకా వేస్తున్న ఎమ్మెల్యే

By

Published : Aug 17, 2019, 4:25 PM IST

టీకా వేస్తున్న ఎమ్మెల్యే

జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో పశువులకుటీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పశువుకు మొదటి టీకావేసి కార్యక్రమానికి ప్రారంభించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు గాలికుంటు నివారణ పథకంలో భాగంగా ప్రతి రైతు తన పశువులకు టీకా వేయించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details