ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సైనికుల కారణంగానే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం' - amjad basha

కడప పోలీసు మైదానంలో నిర్వహించిన సాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజద్​భాషా హాజరయ్యారు. దేశ సరిహద్దుల్లో కాపాల కాస్తున్న సైనికుల సేవలను కొనియాడారు.

ఉపముఖ్యమంత్రి అంజద్​భాషా

By

Published : Aug 15, 2019, 7:57 PM IST

ఉపముఖ్యమంత్రి అంజద్​భాషా

ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులే కారణమని ఉప ముఖ్యమంత్రి అంజద్​భాషా కొనియాడారు. కడప పోలీసు మైదానంలో 73 వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల కవాతును వీక్షించారు. వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన నిర్వహించగా.. ఆహూతులు ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details