కడప జిల్లా పులివెందుల తెదేపా నేత ప్రసాద్‌రెడ్డి కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. పార్టీ కార్యాలయంలో పార్క్ చేసిన వాహనంలో మంటలు చూసిన కార్యకర్తలు అగ్నిమాపక శాఖకు సమాచారమందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్నికీలలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది.
తెదేపా నేత కారుకు నిప్పంటించిన దుండగులు - ap newstime
కడప జిల్లా పులివెందులలోని తెదేపా నేత ప్రసాద్ రెడ్డి కారుకు దుండగలు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది.
తెదేపా నేత కారుకు నిప్పంటించిన దుండగులు