ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం - శివలింగం
కడప శివలింగం బీడీ కర్మాగారం సమీపంలోని వాసవి ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
fire_accident_in_furniture_shop
కడపలోని వాసవి ఫర్నిచర్ గోదాంలో జరిగిన షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పైకి రావడం వల్ల స్థానికులు భయాందోళన గురయ్యారు. ప్లాస్టిక్ వస్తువులు అయిన కారణంగా.. నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.