కొడుకును చంపి.. తాను ఆత్మహత్య - కొడుకును చంపి.. తాను ఆత్మహత్య
కడప జిల్లా చెన్నూరులో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఐదేళ్ల కుమారుడిని ఉరేసి చంపిన తండ్రి... తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
కొడుకును చంపి.. తాను ఆత్మహత్య
కడప జిల్లా చెన్నూరులో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు గ్రామానికి చెందిన ఫరూక్ బాబు, కుటుంబ కలహాలతో తన ఐదేళ్ల కొడుకు ఇబ్రహీంను ఉరేసి చంపేశాడు. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరి మృతదేహాలనుపోస్టుమార్టమ్ నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
Last Updated : Mar 8, 2019, 9:23 PM IST