రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు మృతి - కడప
రోడ్డు ప్రమాదం
16:23 August 21
Road Accident
కడప జిల్లా రాజంపేట మండలం మందరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని తండ్రి, కుమార్తె.. వారితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తేల్చేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 21, 2021, 5:14 PM IST