కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లె గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయ పొలాల పక్క ప్యాక్టరీ ఉన్నందున కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత నీరు వ్యవసాయ బోర్లలోకి చేరి ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్నాయి. వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేసినా ఉద్యాన పంటలు పాడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్యాక్టరీతో మోడుగా మారుతున్న ఉద్యాన పంటలు - udhyana pantalu
కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లె గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత నీరు వ్యవసాయ బోర్లలోకి చేరి ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్నాయి.
ప్యాక్టరీతో మోడుగా మారుతున్న ఉద్యాన పంటలు
ఇదీ చదవండి