వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా నిర్వహించడంలో కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ గణపతి మహోత్సవ కమిటీ ముందజలో ఉంటుంది.ఎప్పటిలాగే,ఈ సారి కూడా పర్యావరణహిత వినాయకుడి కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.హొస్పేటలో ప్రత్యేకంగా తయారు చేయించిన15అడుగులు మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు.ఐదు రోజుల పాటు నిర్వహించే పూజా ఉత్సవాల్లో విద్యార్ధులకు చిత్రలేఖనం,దైవ భక్తి గీతాల పోటీలు,సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎంపీవీ ప్రసాద్‌రావు.
ప్రొద్దుటూరులో 15 అడుగుల మట్టి వినాయకుడు
కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతి ఏటా మట్టి గణపతిని ఏర్పాటు చేసి, భారీ ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తుంది శ్రీ గణపతి మహోత్సవ కమిటీ. ఈ సారి కూడా హోస్పేట్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన 15 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ హిత వినాయకుడిగా ఏటా శ్రీ గణపతి మహోత్సవ కమిటీ ముందజ!