జనతా కర్ఫ్యూకి ప్రజల సహకారం తోడైంది. జనం బయటకు రాలేదు. పులివెందులలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
పులివెందులలో జనతా కర్ఫ్యూ సంపూర్ణం - పులివెందులలో జనతా కర్ఫ్యూ
పులివెందులలో జనతా కర్ఫ్యూకి ప్రజలు పూర్తి మద్దతిచ్చారు. జనం వీధుల్లోకి రావటం లేదు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
due to corona Janata curfew continue at pulivendhula in Kadapa district.