క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్ - crciket betting
కడప జిల్లా ఖాజీపేటలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
కడప జిల్లా ఖాజీపేటలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 చరవాణులతో పాటు 1.05 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కాజీపేట ఠాణా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి ఆర్ శ్రీనివాసులు తెలిపారు. ఎస్సై రోషన్, సీఐ కంబగిరి రాముడు హాజరయ్యారు.