ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో వెయ్యి రూపాయల పంపిణీ - kadapa mp

కడప జిల్లాలో వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కడప జిల్లా పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Commencement of one thousand rupee distribution program in Pulivendula
పులివెందులలో వెయ్యి రూపాయల పంపిణీ

By

Published : Apr 4, 2020, 3:14 PM IST

కడప జిల్లా పులివెందులలో రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపిణీ కార్యక్రమాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక భాస్కర పురం వీధిలో వార్డు వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి నగదును అందజేశారు. లాక్​డౌన్ కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. కరోనా నివారణకు చర్యలు చేపట్టడమే కాకుండా ప్రతి కుటుంబానికి రేషన్​తో పాటు నగదు పంపిణీ చెయ్యడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details