ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప, అనంతపురం జిల్లాల పర్యటన రద్దయినట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. నేడు పులివెందులలో మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి విగ్రహ ఆవిష్కరణ, పులివెందుల ప్రాంత అభివృద్ధి సమీక్ష సమావేశం కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉంది. కానీ సీఎం దిల్లీ పర్యటనలో ఉండడం వలన ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎంపీ తెలిపారు.
సీఎం జగన్ పర్యటన రద్దు - kadapa , anatapur
సీఎం జగన్... నేటి పులివెందుల, అనంతపురం పర్యటన రద్దైంది. జగన్ దిల్లీ పర్యటనలో ఉన్నందున ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు.
సీఎం కడప, అనంతపురం జిల్లాల పర్యటన రద్దు
ఇదీ చదవండి :"జాతీయ అంశాలు మట్లాడితే.. జాతీయ నేతలు కాలేరు"
Last Updated : Aug 8, 2019, 4:47 AM IST