కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ మూడో రోజు పర్యటిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి.. అక్కడ సీఎస్ఐ చర్చి కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే ఓ వివాహ వేడుకకు హాజరుకానున్నారు. తర్వాత సీఎస్ఐ చర్చిలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం బయల్దేరతారు.
CM JAGAN TOUR: కడప జిల్లాలో సీఎం జగన్ మూడో రోజు పర్యటన - PULIVENDULA
కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మూడో రోజు పర్యటించనున్నారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించబోయే క్రిస్మక్ వేడుకల్లో పాల్గొననున్నారు.
పులివెందులలో మూడోరుజు సీఎం జగన్ పర్యటన