పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష - REVIEW
కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్... పులివెందుల అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాడా నిధులతో నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పులివెందుల ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో జరిగిన ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
JAGAN
.