రాక్షస రాజ్యం కావాలా... అభివృద్ధి కావాలా..? - 2019 poll
రాష్ట్రంలో హింసకు తావులేకుండా... ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. కడప జిల్లా ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్పై ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మాట్లాడుతున్న చంద్రబాబు