కడప జిల్లా ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట కారు దగ్ధమైంది. చెత్తకు నిప్పు పెట్టిన ఘటనలో.. మంటలు కారుకు వ్యాపించాయి. ఠాణాలో మూలన పడి ఉన్న కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమించారు.
Car fire: పోలీస్ స్టేషన్ ఎదుట కారు దగ్ధం - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట కారు దగ్దమైంది. అగ్నిమాపక సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు.
car fire : పోలీస్ స్టేషన్ ఎదుట కారు దగ్ధం