రాయలసీమ సమస్యలపై కడపజిల్లా ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీలో భాజపా నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ అభివృద్దికి ఒక నివేదిక తయారు చేసందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు... నీటి సదుపాయం, అభివృద్ధి వంటి ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
'రాయలసీమ అభివృద్ది కోసం భాజపా నేతల సమావేశం' - bjp
రాయలసీమ సమస్యల పరిష్కారం, భవిష్యత్ ప్రణాళిలకపై చర్చించేందుకు రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు భాజపా సీనియర్ నాయకులు మాణిక్యాల రావు తెలిపారు.
'రాయలసీమ అభివృద్ది కై భాజపా నేతలు సమావేశం'