.
'ఈటీవీ భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ - latest news of rtc
ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర ద్వారాలు సరిగా లేవని 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు జిల్లాలోని బస్సులన్నింటిలో కిటికీలు, అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయించారు.
'ఈటీవీ భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ