కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఏడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. పనితోపాటు రాజకీయంగా ఒత్తిడి ఎక్కువైందని... ప్రతీ సర్వేకు తమను ఉపయోగించుకుంటున్నారని ఆశా వర్కర్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 7 నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా - కడప
కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఏడు నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్లు ఆందోళన