జమ్ముకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికులకు.. కడప జిల్లా మైదుకూరులో విద్యార్థులు నివాళులర్పించారు.
మైదుకూరులో విద్యార్థుల ర్యాలీ
By
Published : Feb 15, 2019, 12:51 PM IST
మైదుకూరులో విద్యార్థుల ర్యాలీ
పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ కడప జిల్లా మైదుకూరులో విద్యార్థులు ప్రదర్శన చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తోపాటు హిందూ ధార్మిక సంస్థలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సైనికులకు నివాళులర్పించారు. అమరులారా వందనం అంటూ వారి త్యాగాలను కీర్తించారు.