కడప జిల్లా రాజంపేటలో ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణం కమనీయంగా సాగింది. పౌర్ణమిని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో క్రతువు పూర్తి చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహాన్ని తిలకించారు.
వైభవంగా ఆంజనేయుడి కల్యాణం - devotees
రాజంపేటలో ఆంజనేయ స్వామి కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ క్రతువు నిర్వహించారు.
కనుల పండువగా ఆంజనేయుడి కల్యాణం