కడప జిల్లా రాయచోటి వీరబల్లి మండలంలో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాపు దశలో ఉన్న మామిడి చెట్ల కాయలన్నీ ఈదురు గాలుల ప్రభావంతో నేలరాలాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో జిల్లాలో సుమారు కోటి రూపాయల పైన పంట నష్టం జరిగింది. కూరగాయల తోటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అకాల వర్షంతో కష్టాల్లో మామిడి రైతులు - air
కడప జిల్లా రాయచోటి వీరబల్లి మండలంలో అకాల వర్షంతో కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలుల ప్రభావంతో కాపు దశలో ఉన్న మామిడి చెట్ల కాయలన్నీ నేలరాలాయి.
అకాల వర్షంతో కష్టాల్లో మామిడి రైతులు