.
కడుపునొప్పి తట్టుకోలేక యువకుడి బలవన్మరణం! - పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం
కడుపునొప్పి తాళలేక ఓ యువకుడు ఉరివేసుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో జరిగింది. దేవరపల్లి సందీప్(19) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పరిసరాలను పరిశీలించి మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కడుపునొప్పి తట్టుకోలేక యువకుడు ఉరి