ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువల్లో సమృద్ధిగా నీరు... ఎండుతున్న పంట పొలాలు

పశ్చిమ గోదావరి జిల్లాలోని సాగునీటి కాలువల్లో పూడికలు తీయటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాలువల్లో సమృద్ధిగా నీరున్నా పంట పొలాలు ఎండుతున్నాయి.

By

Published : Nov 9, 2019, 1:07 PM IST

Updated : Nov 9, 2019, 3:15 PM IST

కాలువల్లో సమృద్ధిగా నీరు... ఎండుతున్న పంట పొలాలు

సమృద్ధిగా సాగునీరున్నా ఏటా పంటపొలాలు ఎండుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని సాగునీటి కాలువల్లో పూడిక తీయకపోవటంతో సాగునీరు పొలాలకు చేరడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక కారణంగా నీటి ప్రవాహం సాగని పరిస్థితిపై ఈటీవీ-భారత్ ప్రతినిధి వివరాలు అందిస్తారు.

కాలువల్లో సమృద్ధిగా నీరు... ఎండుతున్న పంట పొలాలు
Last Updated : Nov 9, 2019, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details