ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 33 లక్షల 33,333 అలంకరణలో లక్ష్మీగణపతి - భీమవరం

పశ్చిమగోదావరి జిల్లాలో వినాయక చవితి వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. 33 లక్షల 33,333 రూపాయలతో లక్ష్మీ గణపతిగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించారు నిర్వాహకులు.

33 లక్షల 33,333 రూపాయలతో లక్ష్మీగణపతి

By

Published : Sep 11, 2019, 1:30 PM IST

33 లక్షల 33,333 రూపాయలతో లక్ష్మీగణపతి
పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షం శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీ గణపతిగా వినాయకుడిని 33 లక్షల 33,333 రూపాయల నగదుతో ప్రత్యేక అలంకరణ చేశారు. గ్రామంలోని భక్తులు, దాతల సహకారంతో స్థానిక యువకులు ఈ అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెుదట లక్ష రూపాయలతో మెుదలైన స్వామి వారి అలంకరణ నేడు 33 లక్షలకు చేరటం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసమనీ, అందుకే అధిక సంఖ్యలో తరలివస్తుంటారనీ వారు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details