పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో వరుణ జపం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా గోదావరి జలాలతో స్వామివారికి జలాభిషేకం జరిపారు. అనంతరం పట్టాభిషేకం చేశారు. ఆలయ పండితులు శంకరమంచి ఉమామహేశ్వరరావు వీరభద్రరావు ఆధ్వర్యంలో పూజలు జరిపారు. ఇదీ చదవండి :
ఆచంట శైవక్షేత్రంలో వరుణ జపం - achanta
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో వరుణ జపం నిర్వహించారు.
ఆచంట శైవక్షేత్రంలో వరుణ జపం