ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే డబ్లింగ్ పనుల పరిశీలన - Aakgveedu

ఆగస్టు ఒకటో తేదీ నాటికి రైల్వై ట్రాక్​పై ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడ రైర్వే డిఆర్​ఎం పి.శ్రీనివాస్ ఆకివీడు రైల్వే ష్టేషన్​లో పనులను పరిశీలించారు.

ఆకువీడులో రైల్వే డబ్లింగ్ పనులు పరిశీలన

By

Published : Jul 10, 2019, 3:55 PM IST

రైల్వే డబ్లింగ్ పనుల పరిశీలన

ఆకివీడు రైల్వే స్టేషన్​లో జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులను డిఆర్ఎం శ్రీనివాస్ పరిశీలించారు. ఫ్లాట్​ఫాంపై ఉన్న మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేటట్లు చూడాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి డబుల్ లైన్​పై పాసింజర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఆగస్టు 22 నాటికి విద్యుత్ లైన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details