తాడేపల్లి గూడెం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పెరుగు గూడెం, చల్ల చింతలపూడి, ముప్పవరం, రామారావు గూడెం, మేదినరావు పాలెం, శ్రీరామవరం తదితర గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు జోరుగా వాన పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందని, ప్రస్తుతం వరి నాట్లుతో పాటు ఇతర పంటల సాగుకు రైతులు శ్రీకారం చుట్టనున్నారు.
వర్షం వచ్చే.. రైతు మురిసే.. - thadepalli gudem
తాడేపల్లి గూడెంలోని పులు గ్రామాల్లో సుమారు రెండు గంటపాటు వర్షం కురిసింది. ఈ వాన సాగు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్షం వచ్చే.. రైతు మురిసే..
ఇదీ చూడండి:'సీతాకోక చిలుక' టీ పొడి... కిలో రూ.75వేలే!