ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి పోలవరం బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా ఉన్నతాధికారులు సీఎం పర్యటనలో పాల్గొననున్నారు.
నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ - ap cm latest tours on 28th feb
ఇవాళ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించనున్నారు.
today-ap-cm-visits-polavarm-project-works-28th-feb-2020