పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాదకద్రవ్యాలు కలిగి ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు వేర్వేరుగా అరెస్టు చేశారు. భీమవరానికి చెందిన ఉయ్యాల రోహిత్... చెన్నైలో చదువుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా సొంతూరుకు వచ్చాడు. ఈ యువకుడుతో పాటు పాలకొడేరు మండలం వేండ్రకు చెందిన రాజాఉపేంద్ర నుంచి, ఏలూరు కు చెందిన రిత్విక్ నుంచి మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
DRUGS ARREST : భీమవరంలో డ్రగ్స్ కలకలం..ముగ్గురు యువకులు అరెస్టు - bhimavaram
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మాదకద్రవ్యావు ఉన్నాయన్న సమాచారంతో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు యువకులను అరెస్టు చేశారు.
భీమవరంలో డ్రగ్స్