ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగ అరెస్టు.. 96 గ్రాముల బంగారం స్వాధీనం - thief arrested by police

వరుసదొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన పశ్చిమ గోదావరిజిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో చోటుచేసుకుంది.

thief arrested by police at west godavari district

By

Published : Jul 20, 2019, 5:49 AM IST

దొంగ అరెస్టు.. 96 గ్రాముల బంగారం స్వాధీనం

జిల్లాలోని పాలంగి గ్రామం వద్ద పులవర్తి లీలాసాయిగుప్త అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 96 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి వస్తువులు, చరవాణి, మూడు వేల రూపాయల నగదును తణుకు గ్రామీణ, ఉండ్రాజవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం నిర్వహించుకునే ఇతను ఎవరు లేని సమయాల్లో చోరీలు చేస్తాడు. తణుకు గ్రామీణ వెంకటరాయపురం, పాలంగి, కర్రావారి సావరం గ్రామాలలో నేరాలకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details