ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం - rajanna-canteen

తణుకు సొసైటీ రోడ్డులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కారుమూరి ప్రారంభించారు.

the-mla-has-opened-the-rajanna-canteen-run-by-ysrcp-leaders-and-activists-on-tanuku-society-road

By

Published : Aug 31, 2019, 5:23 PM IST

తణుకులో రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సొసైటీ రోడ్డులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే రాజన్న క్యాంటీన్‌ను తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. అందరితో కలిసి భోజనాన్ని తిన్నారు. ఈ క్యాంటీన్‌ను ప్రతీరోజు ఉదయం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, దాతల సహకారంతో నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 2 నెలలు క్యాంటీన్‌ నిర్వహించటానికి సరిపడే నిధులు విరాళంగా అందినట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details