తణుకులో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత - TANUKU_CASH_SEIZE
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల ఏడు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తణుకులో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత
By
Published : Mar 30, 2019, 5:07 PM IST
తణుకులో మూడు లక్షల ఏడు వేల రుపాయలు పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల ఏడు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లై ఓవర్ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా... ద్విచక్రవాహనంలో తరలిస్తున్న నగదును గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు. సొమ్మును ఎన్నికల అధికారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.