పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పిట్ ఇండియా ప్రదర్శన నిర్వహించారు. బాలుర పాఠశాల నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదాలు చేశారు. మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రధానోపాధ్యాయిని పద్మ, తాహాశీల్దార్ శేషగిరి, సీఐ సుబ్బారావు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మానవహారం - పశ్చిమ గోదావరి జిల్లా
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఫిట్ ఇండియా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తాహాశీల్దార్, వీఆర్వోలు, పాల్గోన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మానవహారం