ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీస్​స్టేషన్​కు వచ్చేవారికి అసౌకర్యం కలగనివ్వం' - navadeep singh

పోలీస్​స్టేషన్​లో మౌలిక సదుపాయాల తనిఖీల్లో భాగంగా భీమవరంలో జిల్లా ఎస్పీ పర్యటించారు.

ఎస్పీ

By

Published : Aug 3, 2019, 12:03 PM IST

పోలీస్ స్టేషన్​కు వచ్చే వారికి అసౌకర్యం కలగనివ్వం

ఫిర్యాదులు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్​కు వచ్చినవారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూస్తామని పశ్చిమగోదావరిజిల్లా ఎస్పీ నవదీప్​సింగ్ అన్నారు. పోలీస్ స్టేషన్​లో మౌలిక సదుపాయాల తనిఖీల్లో భాగంగా భీమవరంలో పర్యటించారు. పోలీస్స్టేషన్​లో అన్ని సదుపాయాలు ఉండాలని అధికారులకు సూచించారు. పేకాట, కోడి పందాలు, గ్యాంబ్లింగ్​ ఎవరైనా ఆడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని వివరించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ మంచి పరిణామం అని... దీనిపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎవరైనా రౌడీషీటర్లు ఉంటే వారికి ప్రతి వారం కౌన్సెలింగ్ ఇస్తామని, రౌడీయిజం లేకుండా అణచివేస్తామని నవదీప్ సింగ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details