పాలకొల్లు కిటకిట - kshraramam
పశ్చిమగోదావరి జిల్లా పంచారామ కేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.
క్షీర రామలింగేశ్వర స్వామి
పశ్చిమగోదావరి జిల్లా పంచారామ కేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం కలిసి వచ్చినందునభక్తుల రద్దీ ఎక్కువగా ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి సూరి చంద్రరావు తెలిపారు.