పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం ప్రకాశ్‌నగర్‌లో.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రౌడీషీటర్ హనీష్ హత్య జరిగింది. శనివారం సాయంత్రం మేనత్త ఇంటికి వచ్చిన హనీష్ ఆమెను కొట్టాడు. అనంతరం బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న మేనత్త కుమారుడు.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన హనీష్పై రాడ్డుతో దాడి చేయటంతో అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రౌడీషీటర్ బావను హత్య చేసిన బావమరిది..ఎందుకంటే! - భోగాపురం
బావ బాగును కోరాల్సిన బావవరిది అతన్ని అంతమొందించాడు. రౌడీషీటర్ అయిన బావను బావవరిది ఎందుకు చంపాడు? అసలు ఆ హత్యకు దారి తీసిన కారణాలేంటి...
రౌడీషీటర్ బావను హత్య చేసిన బావమరిది..ఎందుకంటే!