పశ్చిమ గోదావరి జిల్లా వేలాంకిలో ప్రత్యేక దివ్య బలి పూజోత్సవాలకు బిషప్ పొలిమేర జయరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రార్థనలు చేశారు. నిత్య ప్రార్థన జీవితం ద్వారా ఏసుక్రీస్తు దీవెనలు పొందవచ్చన్నారు. ఆరోగ్యమాత ఆశీస్సులు ఉంటే తండ్రి ఆశీస్సులు ఉన్నట్లేనన్నారు. వేగవరం, గోపన్నపాలెం, కొత్తపల్లి, మసీదుపాడు తదితర గ్రామాలకు చెంసిన వారు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
వేలాంకిలో ప్రత్యేక దివ్యబలి పూజ - bali pooja
పశ్చిమ గోదావరి జిల్లా వేలాంకిలో ఆరోగ్యమాత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక దివ్యబలి పూజ నిర్వహించారు.
దివ్యబలిపూజ