Police Case against Ayyanna Patrudu: తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో కేసు నమోదైంది. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారని.. వైకాపా నేత రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లజర్లలోని ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Case on Ayyannapatrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు.. ఎందుకంటే - Police Case against Ayyanna Patrudu
Police Case against Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారంటూ అందిన ఫిర్యాదు మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
case against TDP leader Ayyanna Patrudu