పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ పరిశీలించింది. కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. స్పిల్ ఛానల్, కాంక్రీటు, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు, డయాఫ్రామ్ వాల్, కుడి, ఎడమ కాల్వలు... వాటి పటిష్ట వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలవరం పనులను పరిశీలించిన ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ - polavaram project authority committee news
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ప్రాజెక్ట్ ఆథారిటీ కమిటీ
ఇదీ చదవండి: గోదారి పొంగినా... చెక్కు చెదరని కాపర్ డ్యామ్లు