ఆచంటలో పితాని ప్రచారం - achanta
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
ఆచంటలో పితాని ప్రచారం