ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద పీడీఎస్యూ, పీవైఎల్ సంఘాలు ధర్నా నిర్వహించాయి. కరోనా ఆపత్కాలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలి' - west godavari latest news
ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయుల తరఫున పీడీఎస్యూ, పీవైఎల్లు ధర్నా నిర్వహించాయి. యాజమాన్యాలు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
'ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలి'